రబ్బర్ కథ (Rubber)
Description
రబ్బరు తో అదేనండి ఎరేజెర్ తో ఆడుతున్న కిడ్ తో రబ్బరు చెప్పిన సంగతులు అంటే? రబ్బరు ఎక్కడ పుట్టింది? ఎక్కడ ఎక్కడ పెరుగుతుంది? ఎలా పెంచుతారు ఎలా రబ్బరు తయారు చేస్తారు?ఎంత తయారవుతుంది, రబ్బరు లో ఉన్న వెరైటీస్ పేర్లు.
19 century lo రబ్బరు ని కలెక్ట్ చేసి తెచ్చే ఆఫ్రికన్ ప్రజలు విదేశీ రాజు చేతిలో పడ్డ కష్టాలు. రబ్బరు వాడకం వల్ల ఎదురవుతున్న పర్యావరణ కాలుష్యము గురించి వినండి.
(Rubber/Eraser told his story to the kid who was playing with it. In this story rubber tells where is rubber originally from? Where does it grow? How is it grown and how is it made?
We also talk about how in the 19th century many african nationals who collected rubber faced so many troubles from foreign rulers. We will also learn about how much pollution is being caused by rubber in this story.)
See sunoindia.in/privacy-policy for privacy information.