10.06.2021 కీ.శే.N.దానియేలు (LEF వ్యవస్థాపకులు) గారి వర్తమానం.
Update: 2021-06-10
Description
యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలు చుండుట చూచి–అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను,౹ తరువాత శిష్యుని చూచి–యిదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియనుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను.
యోహాను 19:26 -27 TELOV-BSI
---
Send in a voice message: https://anchor.fm/telugu-sermons-reading/message
యోహాను 19:26 -27 TELOV-BSI
---
Send in a voice message: https://anchor.fm/telugu-sermons-reading/message
Comments
In Channel