22.06.2021 కీ.శే.N.దానియేలు (LEF వ్యవస్థాపకులు) గారి వర్తమానం.
Update: 2021-06-25
Description
మరల వారితో ఇట్లనెను–మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటిని మీ మన స్సులలో పెట్టుకొని, మీ సంతతివారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనవలెనని వారికాజ్ఞాపింపవలెను.౹ ఇది మీకు నిరర్థకమైన మాటకాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటబోవుచున్న దేశములో దీనినిబట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు.
ద్వితీయోపదేశకాండము 32:46 -47 TELOV-BSI
---
Send in a voice message: https://anchor.fm/telugu-sermons-reading/message
ద్వితీయోపదేశకాండము 32:46 -47 TELOV-BSI
---
Send in a voice message: https://anchor.fm/telugu-sermons-reading/message
Comments
In Channel