21.06.2021 కీ.శే.N.దానియేలు (LEF వ్యవస్థాపకులు) గారి వర్తమానం.
Update: 2021-06-24
Description
నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములను మీమీద సాక్షులుగా పిలుచుచున్నాను.౹ నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్షుకును మూలమై యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లును జీవమును కోరుకొనుడి.
ద్వితీయోపదేశకాండము 30:19 -20 TELOV-BSI
---
Send in a voice message: https://anchor.fm/telugu-sermons-reading/message
ద్వితీయోపదేశకాండము 30:19 -20 TELOV-BSI
---
Send in a voice message: https://anchor.fm/telugu-sermons-reading/message
Comments
In Channel