Discover
SBS Telugu - SBS తెలుగు
Halloween... ఆ రాత్రి పితృదేవతలు భూమిపైకి వస్తారని… భయంకరమైన వేషధారణతో తప్పుదోవ పట్టించేందుకే....
Halloween... ఆ రాత్రి పితృదేవతలు భూమిపైకి వస్తారని… భయంకరమైన వేషధారణతో తప్పుదోవ పట్టించేందుకే....
Update: 2025-10-27
Share
Description
వలసదారుల వల్ల వివిధ దేశాల సంస్కృతులు, సాంప్రదాయాలు ప్రపంచమంతటా పాకుతున్నాయి. దీనికితోడు, పెరుగుతున్న ప్రసార మాధ్యమాలు, వినియోగదారులను ఆకట్టుకోవడానికి వ్యాపారసంస్థలు చేసే ప్రచారం కూడా కొంతవరకు వీటిని వ్యాపింప చేస్తున్నాయి.
Comments
In Channel