ఆహా ఏమి రుచి – వంకాయ (Brinjal)
Update: 2021-02-28
Description
జంక్ ఫుడ్స్ కి అలవాటుపడిన ఈ తరం పెద్దలు పిల్లలకు సంప్రదాయ ఇంటి వంటకాలు ,సీజనల్ కూరలు పండ్లు తినటం, పెరటి తోట కూరలు ఆరోగ్యానికి ఎందుకు మంచిదో చెప్పే కథ.
అమ్మ వండిన వంకాయ కూర వద్దు.jam ముద్దు అనుకున్న చిన్నారి పాపకు స్వయంగా వంకాయ వచ్చి చెప్పిన విశేషాలు ఉన్న కథ.మీరు వినండి.
See sunoindia.in/privacy-policy for privacy information.
Comments
In Channel